VIDEO: కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్

VIDEO: కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్

తిరువూరులోని మధిర రోడ్డు RCM చర్చిలో 10,11 వార్డుల ప్రజలకు కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ పాల్గొనగా, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించి ప్రజలు హాజరై ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు.