VIDEO: పెద్ద పులి సంచారం.. భయాంధోళనలో ప్రజలు
NZB: సిరికొండ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాన్ని డీఎఫ్వో భవానీ శంకర్ ఆదివారం పరిశీలించారు. జినిగ్యాల్ అడవిలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు నీటి మడుగు వద్ద పాద ముద్రలు గుర్తించినట్లు చెప్పారు. చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పొలాలకు రక్షణ కోసం విద్యుత్ తీగలు పెట్టొద్దన్నారు.