‘కపుల్ ఫ్రెండ్లీ’ బ్యూటీకి బంపర్ ఆఫర్

‘కపుల్ ఫ్రెండ్లీ’ బ్యూటీకి బంపర్ ఆఫర్

‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంతో మానస వారణాసి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ గుర్తింపుతో ఆమె కోలీవుడ్‌లో ఒక పెద్ద ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న శశికుమార్ సరసన ఆమె హీరోయిన్‌గా నటించబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణికందన్ తెరకెక్కించబోతున్నాడు.