అదుపు తప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న కారు

CTR: రామసముద్రం నుంచి పుంగనూరుకు సొంత పనుల నిమిత్తం దిగువ పేటకు చెందిన కిషోర్, ఎర్రమచారి, కారులో పుంగనూరు వస్తుండగా మార్గమధ్యలో నరసాపురం వద్ద కారు సోమవారం సాయంత్రం అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.