ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తెనాలిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. పలువురు అరెస్ట్
➢ పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు: ఎమ్మెల్యే చదలవాడ
➢ బాపట్లలో బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే నరేంద్ర
➢ కొల్లిపరలో గుండెపోటుతో యువకుడు మృతి