గొర్రెల కాపరి నుంచి డాక్టరేట్ వరకు

గొర్రెల కాపరి నుంచి డాక్టరేట్ వరకు

TG: ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి డాక్టరేట్ అందుకున్నారు. అందెశ్రీలో ఉన్న కవితా ప్రతిభను చూసి శృంగేరి మఠానికి చెందిన స్వామీ మహారాజ్ ఆయన్ను చేరదీసి ప్రోత్సహించారు. ఆర్.నారాయణ మూర్తి సినిమాల ద్వారా అందెశ్రీ పాటలు విప్లవాత్మక విజయాలు సాధించాయి. తెలంగాణ ఉద్యమంతో పాటు, ప్రకృతిపై ఆయన రాసిన పాటలు ప్రజాదరణ పొందాయి.