బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులకు మండల పార్టీ అధ్యక్షుడు హెచ్చరిక

బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులకు మండల పార్టీ అధ్యక్షుడు హెచ్చరిక

BHNG: స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీబీనగర్ మండలంలో బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎవరైనా రెబల్‌గా నామినేషన్‌ దాఖలు చేసిన వారికి బీఆర్‌ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని శనివారం ఆ పార్టీ బీబీన‌గ‌ర్ మండలాధ్య‌క్షుడు రాచమల్ల శ్రీనివాసులు తెలిపారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ అయినట్లుగా భావిస్తామన్నారు.