ఉద్యోగాలు పెట్టిస్తారని మోసం చేసిన వ్యక్తి అరెస్టు

ఉద్యోగాలు పెట్టిస్తారని మోసం చేసిన వ్యక్తి అరెస్టు

 HNK: హనుమకొండ పోలీస్ స్టేషన్లో నేడు ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టిస్తానని ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం కడప జిల్లా వీరనాయుని పల్లి మండలం ఇందుకూరు గ్రామానికి చెందిన కొమ్మ వివేకానంద రెడ్డి బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.