జెండా ఆవిష్కరించిన పరిటాల సునీత

జెండా ఆవిష్కరించిన పరిటాల సునీత

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వెంకటాపురం క్యాంప్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు స్వాతంత్య్ర సమర యోధులను స్మరించుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం భారతదేశంలోని ప్రతి కోణాన్ని కలుపుతూ, దేశభక్తి స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు.