బిగ్‌బాస్: ఈ వారం డబుల్ ఎలిమినేషన్..?

బిగ్‌బాస్: ఈ వారం డబుల్ ఎలిమినేషన్..?

బిగ్‌బాస్‌ సీజన్-9 తుది దశకు చేరుకుంది. రీతూ చౌదరి ఎలిమినేట్‌ కావడంతో హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. ఇందులో టాప్‌-5 మాత్రమే ఫైనల్‌కు వెళ్తారు. కల్యాణ్ ఇప్పటికే ఫైనల్ టికెట్ దక్కించుకున్నాడు. మిగిలిన 4 స్థానాల కోసం తనూజ, పవన్, భరణి, సుమన్, సంజన, ఇమ్మాన్యుయేల్ పోటీ పడుతున్నారు. అయితే, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది.