రైల్వే డిపో ఎడీఎంఈకీ సీఐటీయు సమ్మె నోటీసు

రైల్వే డిపో ఎడీఎంఈకీ సీఐటీయు సమ్మె నోటీసు

PDL: రామగుండం రైల్వే డిపో ఎడీఎంఈకీ, అధికారులకు సీఐటీయు నాయకులు శనివారం సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కోశాధికారి ఎం.రామాచారి మాట్లాడుతూ.. ఈ నెల 20న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెను రైల్వేలోని అన్ని విభాగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ తదితరులున్నారు.