శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో వేసవి సమస్యలపై పకడ్బందీగా చర్యలు: జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
➢ నరసన్నపేట మండలం బొరిగివలసలో పాముకాటుతో ఓ మహిళ మృతి
➢ చీడివలసలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రవికుమార్ 
➢ జిల్లాలో ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి: అదనపు ఎస్పీ KV రమణ