VIDEO: బస్సును ఢీకొట్టిన టిప్పర్
TPT: పిచ్చాటూరు మండలం అప్పంబట్టు బస్‌స్టాప్ వద్ద చెన్నై హైవేపై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న సత్యవేడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అప్పంబట్టు వద్ద ఆగి ఉండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. బస్సు వెనుక వైపు పాక్షికంగా దెబ్బతింది.