బొట్యానాయక్ తాండ ఏకగ్రీవ సర్పంచ్‌‌గా సంతోష్

బొట్యానాయక్ తాండ ఏకగ్రీవ సర్పంచ్‌‌గా సంతోష్

VKB: జిల్లాలో మూడో విడత స్థానిక ఎన్నికలు ముగియడం జరిగింది. బుధవారం కుల్కచర్ల మండలంలో 29 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే కుల్కచర్ల మండలంలో 4 గ్రామపంచాయతీలు ముందస్తుగానే ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నిక కాబడ్డారు. కుల్కచర్ల మండలం బొట్యా నాయక్ తండాలో సంతోష్ ఎన్నిక కావడం జరిగింది.