VIDEO: పుంగనూరులోకి ప్రవేశించిన కృష్ణా జలాలు

CTR: పుంగనూరుకు శుక్రవారం కృష్ణా జలాలు ప్రవేశించాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ నేతిగుట్లపల్లి పంప్ హౌస్ దగ్గర జలహారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పడమటి ప్రాంత రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కృష్ణాజలాలు పుంగనూరుకు చేరడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం CM చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు.