వేడుకలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ సిద్ధం

KKD: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. డీప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రదర్శిస్తారు. గురువారం జరిగిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కరరావు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.