VIDEO: దిగబడిన డీసీఎం.. వాహనదారుల ఇబ్బందులు
SRPT: నడిగూడెం మండలం రామాపురం, చాకిరాల శివారులో ప్రధాన రహదారి మధ్యలో ధాన్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం దిగబడింది. దీంతో కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లేలేని పరిస్థితి నెలకొంది. ఉదయం ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే బస్సు, వరి ధాన్యం, పశుగ్రాసం తరలించే ట్రాక్టర్ దాని వెనకే ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.