బాధితులకు ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించాలి: CPM

బాధితులకు ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించాలి: CPM

ADB: భారీ వర్షాల కారణంగా ఇల్లు నష్టపోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ప్రభుత్వాన్ని కోరారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. తక్షణ సహాయం కింద కుటుంబ సభ్యులకు రూ. 25 వేలు అందించాలని డిమాండ్ చేశారు.