15వ తేదీన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

JN: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కీర్తి వెంకటేశ్వర్లు, రాజేశ్వర్ రెడ్డిలతో పార్టీలో చేరుతున్నారు.