VIDEO: 'ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోండి'

VIDEO: 'ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోండి'

AKP: మొంథా తుఫాన్ ప్రభావంతో ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆరోపించారు. మునగపాక ఆవ కాలువ గండి కొట్టడంతో ముంపుకు గురైన ఈతపేట, జగనన్న కాలనీలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, తక్షణమే వీరిని ఆదుకోవాలన్నారు.