VIDEO: పాఠశాల సౌకర్యాలపై విద్యార్థుల నాటిక

VIDEO: పాఠశాల సౌకర్యాలపై విద్యార్థుల నాటిక

WGL: రాయపర్తి మండలం కోలన్‌పల్లిలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఆవుల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బుధవారం పేరెంట్స్‌-టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న ఉచిత ఆంగ్ల మాధ్యమ విద్యతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులను నాటిక రూపంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు.