రైతులకు గిర్ జాతి గోవులను అందించిన ప్రధాని

రైతులకు గిర్ జాతి గోవులను అందించిన ప్రధాని

SS: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో సత్యసాయి ట్రస్ట్ తరపున జిల్లా రైతులకు గిర్ జాతి గోవులను ఉచితంగా మోదీ అందించారు. గుజరాత్‌కు చెందిన ఈ 100 ఆవులను రైతులకు అందజేయడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఇది రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ట్రస్ట్ సభ్యులు అన్నారు.