ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోండి: HM

ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోండి: HM

WGL: ప్రభుత్వ పాలిటెక్నిక్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 20వ తేదీ అని, అపరాధ రుసుముతో కలిపి 21వ తేదీ వరకు రూ. 100, 22వ తేదీ వరకు రూ. 300తో దరఖాస్తు చేసుకోవచ్చని WGL పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ప్రభాకర్ శనివారం తెలిపారు. మే 13వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ర్యాంక్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు.