సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
CTR: మదనపల్లిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్యాచరణపై వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాగునీరు, తాగునీరు భవిష్యత్ కార్యాచరణపై ఆ పార్టీ నాయకులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి తో పాటు.. ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, చింతల పాల్గొన్నారు.