పెన్నా నదిపై బ్రిడ్జి ఎప్పుడు నిర్మిస్తారో..?

KDP: సిద్ధవటం మండలంలోని తక్కువలి పొన్నోలికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోయింది. స్థానికంగా ఉన్న పెన్నా నదిపై బ్రిడ్జి కట్టాలని ఎప్పటినుంచో ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ నదిపై సిద్ధపటం బ్రిడ్జి మినహా ఎలాంటి వంతెనలు లేవు. ఎన్టీఆర్ హయాంలో మాచుపల్లి ఖాదర్ బంగ్లా బ్రిడ్జి నిర్మిస్తామని శంకుస్థాపన చేసినా ఆ తర్వాత పనులు జరగలేదు.