VIDEO: డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

VIDEO: డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

KMM: జిల్లా మధిర పట్టణంలో 128 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న అండర్ డ్రైనేజీ నిర్మాణానికి ఆదివారం మధిర శాసన సభ్యులు,రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతులమీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హాయంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.