మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

BHNG: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని స్పోర్ట్స్‌పైన చదువుపైన దృష్టి పెట్టాలని అన్నారు.