డిక్లరేషన్ అందుకున్న మారెడ్డి లతా రెడ్డి

డిక్లరేషన్ అందుకున్న మారెడ్డి లతా రెడ్డి

KDP: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి మా రెడ్డి లతా రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6033 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కడప కౌంటింగ్ కేంద్రం వద్ద ఆమె జడ్పీసీఈవో ఓబులమ్మ నుంచి డిక్లరేషన్ అందుకున్నారు. ఇప్పటికే లతా రెడ్డి గెలుపుతో కడపలో పలు ప్రాంతాలలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.