'పట్టణ పారిశుధ్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలి'

'పట్టణ పారిశుధ్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలి'

E.G: పట్టణ పారిశుధ్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు స్వచ్ఛ షెహర్ జోడి కార్యక్రమం దోహదపడుతుందని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. స్వచ్ఛ షెహర్ జోడీ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరానికి అనుసంధానమైన 5 యూఎల్బీలు పిఠాపురం, ముమ్మిడివరం, ఏలేశ్వరం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ మునిసిపల్ కమిషనర్లు, సంబంధిత సిబ్బందితో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు