జూబ్లీహిల్స్ MLAగా రేవంత్ అయినట్లే: PCC చీఫ్
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవీన్ యాదవ్ MLA అయితే.. సీఎం రేవంత్ మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినట్లు అని అన్నారు. నవీన్ యాదవ్‌ను గెలిపించుకుంటే నియోజకవర్గంలో పనులు దూసుకెళ్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు.