నకిలీ నోట్ల ముఠా సభ్యులపై పీడీ యాక్ట్: ఎస్పీ

నకిలీ నోట్ల ముఠా సభ్యులపై పీడీ యాక్ట్: ఎస్పీ

KMR: అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠాపై పోలీసులు పీడీ యాక్ట్​ ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిపై పీడీ యాక్ట్​ నమోదు చేసిన పోలీసులు తాజాగా మంగళవారం ముఠాలోని మరొక ఇద్దరు సభ్యులపై పీడీ యాక్ట్​ నమోదు చేసి ఉత్తర్వులను నిందితులకు అందజేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.