VIDEO: కంగ్టిలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ
SRD: కంగ్టిలోని మహిళా మండలి భవనంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తున్నారు. గ్రామ స్వరాజ్య మండల కోఆర్డినేటర్ ఆలూరే మహానంద ఇప్పటికీ మండలంలోని పలు గ్రామాల్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కంగ్టిలో ప్రారంభించారు. 30 మందికి నెలరోజుల పాటు శిక్షణ ఇవ్వడమే కాకుండా, 50 శాతం సబ్సిడీపై కుట్టుమిషన్లు కూడా అందజేస్తామని నేడు మహానంద తెలిపారు.