బెల్లంకొండలో రైలు పట్టాలపై యువకుడి ఆత్మహత్య

బెల్లంకొండలో రైలు పట్టాలపై యువకుడి ఆత్మహత్య

PLD: బెల్లంకొండ వద్ద రైలు పట్టాలపై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతుడిని మాచర్ల మండలం కుంభంపాడుకు చెందిన మల్లికార్జున చారిగా గుర్తించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.