సీఎం చంద్రబాబు VCలో కర్నూలు కలెక్టర్

సీఎం చంద్రబాబు VCలో కర్నూలు కలెక్టర్

KRNL: డేటా ఆధారిత పాలనను పారదర్శకంగా నిర్వహించాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ డా.ఏ.సిరికి ఆదేశాలు జారీ చేశారు. అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించిన సీఎం. అనంతరం గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్లుగా మలుచుకోవాలన్నారు. 2047 విజన్‌కు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ సమీక్షలో జేసీ నూరుల్ పాల్గొన్నారు.