VIDEO: గుంటూరు పట్టాభిపురంలో భారీ స్క్రీన్ ఏర్పాటు

VIDEO: గుంటూరు పట్టాభిపురంలో భారీ స్క్రీన్ ఏర్పాటు

GNTR: ఐసీసీ మెన్స్ T-20 క్రికెట్ వరల్డ్ కప్ IND v/s NZ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగర మేయర్ కోవెలమూడి  అభిమానులు మ్యాచ్ వీక్షించడానికి గుంటూరు పట్టాభిపురంలోని స్వామి థియేటర్ గ్రౌండ్స్‌లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. భారత జట్టుకు మద్దతు తెలిపేందుకు గుంటూరు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.