'ఆపరేషన్ సింధూర్‌'కు ప్రముఖుల అభినందనలు

'ఆపరేషన్ సింధూర్‌'కు ప్రముఖుల అభినందనలు

'ఆపరేషన్ సింధూర్‌'కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జై హింద్ అంటూ సీఎం చంద్రబాబు, లోకేష్ పోస్టు చేశారు. భారత్ మాతాకీ జై అంటూ పీయూస్ గోయల్ ట్వీట్ పెట్టారు. భారత్ మెరుపుదాడులపై బండి సంజయ్ స్పందించారు. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. మేరా భారత్ మహాన్.. జై హింద్ అంటూ పోస్టు చేశారు.