VIDEO: గోపవరంలో 'శక్తి యాప్'పై అవగాహన

VIDEO: గోపవరంలో 'శక్తి యాప్'పై అవగాహన

NDL: శక్తి టీం సభ్యులు డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ గోపవరంలోని జడ్పీ పాఠశాల విద్యార్థినులకు శక్తి యాప్పై అవగాహన కల్పించారు. సోమవారం నంద్యాల ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు శక్తి యాప్ 100,112, మాదకద్రవ్యాలు, ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు పలు అంశాలను వివరించారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆపదలో మరొక వ్యక్తి తోడు ఉన్నట్లే అని తెలిపారు.