HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ TG: రైల్ రోకో.. కల్వకుంట్ల కవిత అరెస్ట్
✦ ఎన్నికలపై స్టే ఇవ్వలేం: హైకోర్టు
✦ కోకాపేటలో రికార్డ్ ధర.. ఎకరం రూ.151.25 కోట్లు
✦ AP: రాజధానిలో రెండోదశ భూసమీకరణకు కేబినెట్ ఆమోదం
✦ విమానంలోకి చెకింగ్ లేకుండానే అయ్యప్పల ఇరుముడి
✦ భారీగా పెరిగిన భారత్ జీడీపీ
✦ అఖండ-2 టీజర్ విడుదల