ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన దాతలు .. భారీ విరాళం

ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన దాతలు .. భారీ విరాళం

NLG: చండూరులో నిర్మిస్తున్న అయ్యప్ప దేవాలయానికి కోడి వెంకన్న, సుష్మ దంపతులు ఆదివారం రాత్రి రూ. 1,00,116 విరాళంగా ప్రకటించారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుతూ తమ వంతు సహకారాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది. భక్తులు కూడా నిర్మాణానికి తోడ్పడాలని అన్నారు.