బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

NGKL: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి జీ.మంగమ్మ మంగళవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. మాజీ మంత్రి జైపాల్ యాదవ్‌ను ఫోన్ ద్వారా పరామర్శించి మంగమ్మ ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాని కల్పించాలని ఆకాంక్షించారు.