బద్వేలు కోర్టు బిల్డింగుకు రూ. 26 కోట్లు మంజూరు

బద్వేలు కోర్టు బిల్డింగుకు రూ. 26 కోట్లు మంజూరు

KDP: ప్రొద్దుటూరుకు ఇచ్చిన ఏపీ హైకోర్టు జస్టిస్ శ్రీనివాసరెడ్డిని బద్వేల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది కృష్ణ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బద్వేల్ కోర్టు బిల్డింగుకు రూ.26 కోట్ల మంజూరు అయిందని త్వరలోనే పనులు ప్రారంభం జరుగుతుందని వారన్నారు. అదేవిధంగా బద్వేల్ కోర్టు సమస్యలపై పలు విషయాలను చర్చించామన్నారు.