తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు
KMM: Dy. CM ఆదేశాల మేరకు మధిరలో పనిచేస్తున్న అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తున్నారని తహసీల్దార్ రాంబాబు తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు అధికారులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.