గురుదేవాలో దివ్యాంగులకు కృత్రిమవ్యవాళా పంపిణీ

VZM: కొత్తవలస మండలం మంగలపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్‌లో ఈరోజు ఉదయం కృత్రిమ అవయవాలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఏసియా ఎల్పీజీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో నవీన్ మకీజ మరియు వికాస్ వర్మ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. గురుదేవ చాప్టర్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని అన్నారు.