విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. టౌన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్స్ మార్పిడి చేయడం కోసం సీతారాం నగర్, మిర్యాలగూడ రోడ్డు, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.