VIDEO: మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం

VIDEO: మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం

AKP: నర్సీపట్నం పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా) కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం బుధవారం జిల్లా రిసోర్స్ పర్సన్ రాజశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి డ్వాక్రా గ్రూపు సభ్యులు కుటుంబాలలో వ్యాపారం నిర్వహించే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా భారీ ఎత్తున పాల్గొన్నారు.