ALERT: నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

ALERT: నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 29 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 27న హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. జనవరి 3 నుంచి 31 వరకూ టెట్ పరీక్షలు జరుగుతాయి. సర్వీసులో ఉన్న టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.