కోమటి జయరాంకు ఘన సన్మానం

కోమటి జయరాంకు ఘన సన్మానం

KRNL: ప్రభుత్వం తరఫున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన ప్రవాస ఆంధ్రుల వారధి కోమటి జయరాంను అభినందన సభలో ఘనంగా శనివారం న్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్ల, ఎమ్మెల్సీ బీడ రవిచంద్రతో పాటు మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు శాలువా కప్పి పూలమాలలతో జయరాంను సత్కరించారు.