సెంట్రల్ యూనిట్‌లో శిక్షణ పొందిన శిక్షకులది ముఖ్యపాత్ర

సెంట్రల్ యూనిట్‌లో శిక్షణ పొందిన శిక్షకులది ముఖ్యపాత్ర

ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయడంలో సెంట్రల్ యూనిట్‌లో శిక్షణ పొందిన శిక్షకులది ముఖ్యపాత్ర ఉంటుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఈ మేరకు సెంట్రింగ్ యూనిట్ కోసం శిక్షణ తీసుకున్న 23 మందికి శిక్షణ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షకులు నిజాయితీ, నిబద్దతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపాలన్నారు.