T20 WC: భారత్ తిరగరాసిన రికార్డులు(1/2)

T20 WC: భారత్ తిరగరాసిన రికార్డులు(1/2)

➤ 3 ట్రోఫీలు గెలిచిన తొలి జట్టు(2007, 2024, 2026)
➤ వరుసగా రెండో ట్రోఫీ సాధించిన టీమ్(2024, 2026)
➤ స్వదేశంలో టైటిల్ నెగ్గిన ఏకైక జట్టు(2026)
➤ ఫుల్ మెంబర్ జట్టుపై తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ 127/1
➤ నాకౌట్స్‌లో వేగంగా 7.2 ఓవర్లలో 100 రన్స్
➤ పవర్ ప్లేలో అత్యధిక రన్స్ 92/0.