ఫోన్ చేస్తే.. పాములు పట్టేస్తారు

ఫోన్ చేస్తే.. పాములు పట్టేస్తారు

KDP: సింహాద్రిపురం మండలం బిదనంచెర్లకు చెందిన 'స్నేక్ క్యాచర్' మధుసూదన్ రెడ్డి పాములను చూసి భయపడే వారికి భిన్నంగా, వాటిని చాకచక్యంగా పట్టుకుని సురక్షితంగా అడవుల్లో వదిలేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా పాములను పట్టుకున్న ఆయన 'స్నేక్ మ్యాన్' గానూ గుర్తింపు పొందారు. పాము కనిపిస్తే 9866660195 నంబరుకు సమాచారం ఇవ్వాలని మధుసూదన్ రెడ్డి తెలిపారు.